మీకందరికీ నా ఫోటోలు చూడాలని ఉంటుందని నాకు తెలుసు కాబట్టి, మీకోసం నేను చాల కష్టపడి ఈ బ్లాగ్ చేసాను. చూసి ఎంజాయ్ చెయ్యండి.
I know that you all wanted to see my photos, so i made this blog with great efforts. Enjoy watching me !!
Soundarya lakshmi or Pushpalakshmi ?
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
మరేమో, ఈరోజేమో నాకు మా అమ్మమ్మ పూలు పెట్టింది. నేను ముద్దుగా వున్నానని అమ్మ మురిసిపోయింది . నాన్న లేరని కొంచెం ఫీల్ అయ్యిందిలే . అన్నయ్య , నేను ఉన్నాము కదా మమ్మీని నవ్వించడానికి !