Missing Dad !!
నాన్న కోసమే ఈ ఫోటో. ఐ లవ్ యు డాడి!

మరేమో ,మా నాన్నేమో నాకోసమని మరి మా అన్నయ్య కోసమని మా మమ్మీ కోసమని కూడాలే , ఆఫ్రికా లో ఉద్యోగం చేస్తున్నారు కదా ! అందుకే మరిక్కడి ఫోటో లో నాన్న లేరు. నేనేమో నాన్న పోలికంటారందరూను . నాక్కూడా మా నాన్నంటే చాలా ఇష్టం మరి. మా నాన్నను చూడడానికి ఆడుకోవడానికి నాక్కూడా అబిద్జాన్ కు వెళ్ళాలని వుంది . నేను మా నాన్నను తొందరగా కలుసుకోవాలని మరి మీరు కూడా ప్రే చేస్తారుకదూ !
My daddy is missing and we are searching !!