CHATHURYALAKSHMI'S FIRST PUBLIC APPEARANCE

ఈ ఫోటో లో నన్ను ఎత్తుకోనివున్నది మా నానమ్మ ,పక్కనే మా జేజినాయన. ఆ చివర వున్నది మా అమ్మ ( వక్క కలర్ లో వున్నా చీరలో ) . ఆ పక్కనే పెద్దమ్మ ,పెద్దయ్య. వాళ్ళ ముందర అక్క వైష్ణవి .మధ్యలో అంకుల్ అండ్ ఆంటీ . జేజినాయన పక్కన మా అన్నయ్య నితిన్ కృష్ణ .


Chathuryalakshmi has given her public appearance after her Namakaranam on the engagement of her baabhi- Haripriya at Tirupati -Hotel Sindhuri Park.
Needless to say she has been the center of attraction for everybody. That's my baby ! isn't it.