Chathurya is Born
28th Nov-2009.
My little Chathurya is born . This little princess has changed our lives . Everythings looks more beautiful like her. While we are thrilled at this wonderful gift by God, I felt little pain as I
couldn't see her immediately after her birth.
మా చిట్టి చాతుర్యలక్ష్మి ఈ రోజు పుట్టి మా జీవితాలను మార్చేసింది . ప్రపంచమంతా తనలాగే అందంగా ముద్దుగా కనబడుతోంది .దేవుడిచ్చిన ఈ వరంతో అందరం సంతోషంగా ఉన్న, ఎక్కడో తెలియని బాధ తనని పుట్టినవెంటనే చూడలేకపోయానని!
Dad-M.Gopikrishna.
నాన్న- గోపికృష్ణ .ముచ్చేలి