Annapraasana


5th April-2010

Now that I am a big girl, I am taking over from my Dad.

Today is the first day, I am given solid food like Chakkera Pongali. Believe me, It is very tasty !

నేనిప్పుడు పెద్దయిపోయాను కదా ! అందుకే నా బ్లాగ్ నేనే రాసుకుంటాను !
ఈరోజు నాకు 'అన్నప్రాసన ' చేసారు. మా చిన్ని మామయ్య, అదే బాలు మామ ఒల్లో కూర్చొని బంగారు ఉంగరం తో అమ్మమ్మ చేసిన తియ్య తియ్యని చక్కేరపొంగలిని లొట్టలేసుకుంటూ చప్పరించేసాను. మరి నేను పెద్దయ్యిపోయినట్లేకదా !!