మీకందరికీ నా ఫోటోలు చూడాలని ఉంటుందని నాకు తెలుసు కాబట్టి, మీకోసం నేను చాల కష్టపడి ఈ బ్లాగ్ చేసాను. చూసి ఎంజాయ్ చెయ్యండి.
I know that you all wanted to see my photos, so i made this blog with great efforts. Enjoy watching me !!
మా అమ్మమ్మ తాతయ్యల పెళ్లిరోజున నేను !!
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
మరి నా కోసమే కదా ,మా అమ్మమ్మ తాతయ్యలు పెళ్లి చేసుకొంది ! అందుకే వాళ్ళ మధ్యలో నేను !
అమ్మమ్మకు తాతయ్యకు పెళ్లి రోజు సుభాకామ్క్షలన్దిస్తూ -- మీ చాతుర్యలక్ష్మి !!