మీకందరికీ నా ఫోటోలు చూడాలని ఉంటుందని నాకు తెలుసు కాబట్టి, మీకోసం నేను చాల కష్టపడి ఈ బ్లాగ్ చేసాను. చూసి ఎంజాయ్ చెయ్యండి.
I know that you all wanted to see my photos, so i made this blog with great efforts. Enjoy watching me !!
నూతన వాకర్ తో నడిచే ప్రయత్నంలో ....15-7-2010
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
మా నాన్న ఈ రోజు నాకోసం వాకర్ కొన్నారు. మరి నేనేమో ,వాకర్ లో కూర్చొని హ్యాపీ గా ఫీల్ అయ్యాను.ఇదేమో నా మొదటి రోజు కదా, నేను కొంచెం కొంచెంగా ప్రయత్నించాను.