బ్లూ బెర్రీ !

చూసారా ! నేను ఒక రోజేమో ఆరంజ్ బేబీ మరింకో రోజు బ్లూ బెర్రీలా ఉంటాను అని మా నాన్న అంటారు కదా ! మరి మీరేమంటారు ?