Posts

Showing posts from August, 2010

FIFA WORLD CUP'S FOOTBALL IS WITH ME !

Image
దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్ బాల్ ఆటలలోని బాలు నా దగ్గరేవుంది కదా !

WINNER OF WORLD SMILING COMPETITION !

Image
మా ఇంట్లో జరిగిన ప్రపంచ నవ్వులపో టీ లలో విజేతని నేనే కదా !

చిట్టి చైనా పిల్లితో కుట్టి చాతుర్య !

Image

మా అమ్మమ్మ తాతయ్యల పెళ్లిరోజున నేను !!

Image
మరి నా కోసమే కదా ,మా అమ్మమ్మ తాతయ్యలు పెళ్లి చేసుకొంది ! అందుకే వాళ్ళ మధ్యలో నేను ! అమ్మమ్మకు తాతయ్యకు పెళ్లి రోజు సుభాకామ్క్షలన్దిస్తూ -- మీ చాతుర్యలక్ష్మి !!

బ్లూ బెర్రీ !

Image
చూసారా ! నేను ఒక రోజేమో ఆరంజ్ బేబీ మరింకో రోజు బ్లూ బెర్రీలా ఉంటాను అని మా నాన్న అంటారు కదా ! మరి మీరేమంటారు ?

ఆరంజ్ బేబీ !

Image

ఇద్దరు ముద్దుల దొంగలు

Image
మరేమో, నేను మరి మా అన్నయ్యతో కలిసి మా ఇంట్లో అందరికి కాస్త రెస్ట్ ఇద్దామని అనుకున్నప్పుడు

అమ్మ దొంగా !!

Image
నేనిప్పుడు బాగా దోగాడగలను కదా! మరి మీరు నా నుంచి తప్పించుకోలేరు కదా !!

నాకు కోపం వస్తే !!

Image
మా మమ్మీని కోరికేస్తాను ! ఆహ్హహ్హా !

Walkerlo Chittilakshmi

Image

నూతన వాకర్ తో నడిచే ప్రయత్నంలో ....15-7-2010

Image
మా నాన్న ఈ రోజు నాకోసం వాకర్ కొన్నారు. మరి నేనేమో ,వాకర్ లో కూర్చొని హ్యాపీ గా ఫీల్ అయ్యాను.ఇదేమో నా మొదటి రోజు కదా, నేను కొంచెం కొంచెంగా ప్రయత్నించాను.