None can win me in this domain !! హాస్య లక్ష్మి Rire Lakshmi అన్నట్లు మీకు మా తాతయ్యని పరిచయం చెయ్యడం మరిచిపోయాను కదూ ! ఇక్కడ నన్ను ఎత్తుకొని ఉన్నదీ తాతయ్యే ! నాకు ఇంట్లో ఎప్పుడు బోర్ కొట్టినా ఒక్క నిముషం తాతయ్యని చూసి ఏడిస్తే చాలు , నన్ను ఎత్తుకొని ఊరంతా చూపిస్తారు తాతయ్య ! నాకేమో హ్యాపీ ! పాపం మా తాతయ్యకే నన్ను మోత, మ్చ్ ! ఎం చేస్తాం ! నాకు నడక వచ్చే వరకు నాకు ఏడుపు, మా తాతయ్యకు మోత తప్పవు కదా ! Hi ,I forgot to introduce my grandpa ,isn't it. It's him, carrying me here in this video . Whenever i feel bored in Home, i will look at him and weep for a while and grandpa will carry me and show me many things in street. Oops ! Until I start walking , grandpa can't escape carrying me. I can't help it. Isn't it !!